నీట మునిగిన పంట పొలాలు

61பார்த்தது
నీట మునిగిన పంట పొలాలు
మహబూబాబాద్ నియోజకవర్గంలోని మట్టేవాడ గ్రామంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు పంట పొలాలు కొట్టుకపోవడంతో పాటు నీట మునిగాయి ఆరుగాలం శ్రమించే రైతన్నకు శోక సంద్రాన్ని మిగిల్చాయి. ఇప్పటికైనా మండల వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వనికి నివేదికను జారీ చేసి రైతంగాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி