షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు దగ్దం

66பார்த்தது
షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు దగ్దం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మంగళవారం తానంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్తాండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మాలోత్ గణేష్ పూరిళ్లు దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. మంటల్లో రూ. 3లక్షల నగదుతో పాటు రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி