ఆపదలో ఆపద్బాంధవుడు

65பார்த்தது
విద్యార్థిని టైంకు ఎగ్జామ్ హాల్ కు చేర్చి గొప్ప మనసు చాటుకున్న పోలీస్. అది ఎక్కడో. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫాతిమా హైస్కూల్ సెంటర్లో టీజీపీఎస్సీ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షకు సమయానికి విద్యార్థిని సీఐ గన్మెన్ శేఖర్ బైక్ పై ఎగ్జామ్ కు సమయానికి చేర్చడంతో సీఐ దేవేందర్ , పలువురు అధికారులు అభినందించారు.

தொடர்புடைய செய்தி