![ఘనంగా పివి జయంతి వేడుకలు ఘనంగా పివి జయంతి వేడుకలు](https://media.getlokalapp.com/cache/a6/5f/a65f79ed0ec82c6e67de17e86702c0a2.webp)
ఘనంగా పివి జయంతి వేడుకలు
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తొలి తెలుగు ప్రధాని, గొప్ప ఆర్థిక సంస్కరణ వేత్త, ప్పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి పివి. నర్సింహరావు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని అన్నారు.