ప్రజావాణి దరఖాస్తులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి

77பார்த்தது
ప్రజావాణి దరఖాస్తులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని వస్తారని.. వారి వినతులను వీలైనంత త్వరగా అధికారులు పరిష్కారించాలని జనగాం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరెట్ లోని కాన్స్ఫరెన్స్ హల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు రోహిత్ సింగ్, పింకేష్ కుమార్ లతో కలిసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ రకాల వినతులను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி