జనగామలో నకిలీ పోలీసుల అరెస్టు

58பார்த்தது
జనగామ జిల్లాలో పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు, కొంతమేర నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను ఎసిపి పార్థసారథి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

தொடர்புடைய செய்தி