ఆందోళన చేపట్టిన గ్రామీణ వైద్యులు

64பார்த்தது
జనగాం జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో తమ సమస్యలను తీర్చాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. గురువారం జిల్లా కేంద్రమైన జనగాం లోని నెహ్రూ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ, పిఎంపి బతుకు భరోసా కార్యక్రమంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி