పాలకుర్తి: బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

79பார்த்தது
పాలకుర్తి: బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలోనీ మన్నెం పద్మయ్య-సైదమ్మ పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలడంతో ఇంట్లో ఉన్న సామాన్లు కాలి బూడిద అయిపోయ్యాయి. శుక్రవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి ఇల్లు కాలిపోవడం చాలా బాధాకరమని అండగా ఉంటానని భరోసానిచ్చారు. అలాగే తక్షణ ఆర్థిక సహాయం అందించారు.

தொடர்புடைய செய்தி