జనగామ: ఒకే ఇంట్లో ఏడు ఉద్యోగాలు

61பார்த்தது
జనగామ: ఒకే ఇంట్లో ఏడు ఉద్యోగాలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. కంచనపల్లికి చెందిన మధు, మనోజ్ ఇద్దరు అన్నదమ్ములు. మనోజ్ 3, మధు 4 ఉద్యోగాలు సాధించారు. కొందరు ఒక ఉద్యోగం సాధించడానికి తంటాలు పడుతుంటే, వీరు మాత్రం రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం అని పలువురు అభినందిస్తున్నారు. వీరి ప్రతిభకు గ్రామస్తులు ఔరా అంటున్నారు.

தொடர்புடைய செய்தி