జనగాం జిల్లాలో ముగిసిన ఎన్నికల కోడ్

73பார்த்தது
జనగాం జిల్లాలో ముగిసిన ఎన్నికల కోడ్
ఈ సంవత్సరం మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసిందని జనగాం జిల్లా అధికారులు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. దింతో జనగాం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగిసిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி