ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ కలిగించిన బడ్జెట్

55பார்த்தது
ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ కలిగించిన బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర యుటిఎఫ్ జనగాం జిల్లా అధ్యక్షుడు పి. చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం ఉదయం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తూన్న ఒపిఎస్ మాట లేదని, నేషనల్ పెన్షన్ స్కీమ్ ను యదావిధిగా కొనసాగిస్తామని చెప్పడం, ఆదాయ పన్ను స్లాబ్ లో పెద్దగా మార్పులు చేయకపోవడం నిరాశ పర్చిందన్నారు.

தொடர்புடைய செய்தி