హనుమాన్ మందిరంలో అఖండ హరినామ సంకీర్తన

52பார்த்தது
జిల్లా కేంద్రమైన జనగాం బాణపురం శ్రీ హనుమాన్ మందిరంలో 69 వ అఖండ హరినామ సంకీర్తన భక్తిపారవశ్యంతో జరుగుతుంది. ఈ నెల 9 న ప్రారంభమైన ఈ అఖండ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా సోమవారం పంచకుండాత్మక హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాదిగా పాల్గొన్న భక్త బృందం హరేరామ హరేరామ రామారామా హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే సంకీర్తన ఈ కార్యక్రమం ఈ నెల 16 వ తేదిన పూర్ణాహుతితో ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி