మోటార్ సైకిళ్ల దొంగను చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీసులు

66பார்த்தது
మోటార్ సైకిళ్ల దొంగను చాకచక్యంగా పట్టుకున్న టౌన్ పోలీసులు
మోటార్ సైకిళ్ళ దొంగను చాకచక్యంగా గురువారం మహబూబాబాద్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా డిఎస్పీ తిరుపతిరావు, టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ ఆదేశాల మేరకు ఎస్ఐ విజయ్ కుమార్ వారి సిబ్బందితో సలార్ తండ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా. ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా భావ్ సింగ్ ని పట్టుకుని 10ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐని, ఎస్ఐని రివార్డుతో అభినందించారు.

தொடர்புடைய செய்தி