మహబూబాబాద్‌లో పురపాలక సంఘం అధికారుల ర్యాలీ

79பார்த்தது
స్వచ్ఛత హీ సేవా సందర్బంగా మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏంఆర్ఓ ఆఫీస్ వరకు శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. పురపాలక సంఘం కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ ని వాడొద్దని, ప్లాస్టిక్ ని వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు. చేతి సంచీతో బజార్ కి వెళ్లాలని వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி