మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం లో దొంగల బీభత్సం సృష్టించారు. సోమవారం రాత్రి తాళం వేసిఉన్న రెండు ఇండ్లలో తాళాలు పగులగొట్టి దొంగలు దోచుకెళ్లారు. ఇంట్లో వారు తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా సమాచారం, పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.