బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చేయి

76பார்த்தது
బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చేయి
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయే లభించిందని మరిపెడ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేక్. తాజుద్దీన్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ బిహార్, ఆంధ్రప్రదేశ్ కు భారీ ఎత్తున నిధులు కేటాయించి పెద్దపీట వేసి తెలంగాణను మరిచా రని విమర్శించారు. బడ్జెట్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావనే లేక పోవడం శోచనీయమన్నారు. ములుగులో గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఊసే లేకపోవడం బాధాకరమన్నారు.

தொடர்புடைய செய்தி