గార్ల: రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

83பார்த்தது
మహబూబాబాద్ జిల్లా గార్ల తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9నెలలు గడిచిన ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదన్నారు.

தொடர்புடைய செய்தி