రైతు సంఘం శిక్షణ కార్యక్రమానికి బయలుదేరిన సిపిఐ నాయకులు

80பார்த்தது
రైతు సంఘం శిక్షణ కార్యక్రమానికి బయలుదేరిన సిపిఐ నాయకులు
మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలోని బలపాల గ్రామానికి చెందిన సిపిఐ నాయకులు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నెల్లూరు నాగేశ్వరావు ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో రెండు రోజులపాటు జరగబోయే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం శిక్షణ తరగతులకు బయలుదేరుతున్న సిపిఐ నాయకులు పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ దేశానికి రైతే రాజు అని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி