భూపాలపల్లి: కారల్ మార్క్స్ కాలనీలో జై బాపూ, జై భీమ్, పాదయాత్ర

81பார்த்தது
భూపాలపల్లి జిల్లా కారల్ మార్క్స్ కాలనీలల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం అన్నారు.

தொடர்புடைய செய்தி