గండీడ్: ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

79பார்த்தது
గండీడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(కల్వకుంట్ల చంద్రశేఖర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాం రెడ్డి, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி