తాండూరు పట్టణంలో వరధనీటి కష్టాలకు అధికారులు తాత్కాళిక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలో వరధనీరు నిండుకోవడంలో రాకపోకలు స్థంభించాయి. రోడ్డు మద్యలోని డివైడర్ ఎత్తు వరకు నీళ్లు నిలిచాయి. ఈ మార్గంలో రాకపోకలు, ట్రాఫిక్ జామ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి రోడ్డు మార్గాన్ని సందర్శించారు. వరధ నీరు మొత్తం ప్రవహించే విధంగా చర్యలు తీసుకున్నారు.