ప్రజాపాలన ఆంటే కొట్టడమేనా?: కొడంగల మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

73பார்த்தது
ప్రజాపాలన ఆంటే కొట్టడమేనా?:  కొడంగల మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
ప్రజాపాలనంటే కారణం లేకుండా కొట్టడమేనా అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలంలోని అల్లీపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఎల్లప్పను పోలీసులు అకారణంగా కొట్టారని తీవ్రంగా ఖండించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడి ప్రొద్బలంతోనే పోలీసులు ఎల్లప్పను కొట్టారని అన్నారు.

தொடர்புடைய செய்தி