విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు

85பார்த்தது
విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు
క్రీడల్లో గెలుపు, ఓటమిని స్వీకరించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. కేంద్రంలో నిర్వహించిన జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంటులో మోడల్ స్కూల్ అండర్ 14బాలికలు, అండర్14వబాలురు విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. అండర్ 17 విభాగంలో బాలికకులు రెండో స్థానం సాధించారు. మోడల్ స్కూల్లో వారికి బహుమతులు ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி