సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆటో ఢీ

73பார்த்தது
సబ్ స్టేషన్ సమీపంలో కారు ఆటో ఢీ
పరిగి సబ్ స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నకారు ఆటో ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సబ్ స్టేషన్ సమీపంలో సూచిక బోర్డులు లేకనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி