ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గా భాగ్యలక్ష్మి

60பார்த்தது
ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గా భాగ్యలక్ష్మి
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాపర్ పల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ గా భాగ్యలక్ష్మి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చేపట్టిన ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల నుండి పరిగి మండలం జాపర్ పల్లి ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ గా ఆమె భాద్యతలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி