VIDEO: అమ్మ కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్

3990பார்த்தது
జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినీతో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించుకున్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. 'నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకోవాలనే మా అమ్మ కోరిక నెరవేరింది. అమ్మ బర్త్ డే (SEP 2)కు నేను ఇచ్చే ఉత్తమ బహుమతి ఇదే. ఇందుకు సహకరించిన నిర్మాత విజయ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టికి ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు.

தொடர்புடைய செய்தி