VIDEO: మెగాస్టార్ చిరంజీవి వల్లే ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నాను!

52பார்த்தது
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ నటుడు పొన్నాంబళం హైదరాబాద్ వచ్చారు. ఆయన బర్త్‌డే వేడుకల నేపథ్యంలో పొన్నాంబళం మాట్లాడారు. ‘‘నేను ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. అప్పట్లో పారితోషికం రోజుకు రూ.350 ఇచ్చేవారు. చిరంజీవి మూవీ అప్పుడు ఫైటర్స్‌కి రూ. 1000 ఇచ్చేవారు. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అని తెలిసి చిరంజీవి రూ.60 లక్షలకు పైనే ఖర్చు చేశారు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే అది చిరంజీవి గారి చలవే.. అని పొన్నాంబళం పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி