కొండచరియలు విరిగిపడి నిలిచిపోయిన వాహనాలు.. గర్బా నృత్యం చేసిన గుజరాతీలు (వీడియో)

560பார்த்தது
ఉత్తరాఖండ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పితోర్‌గఢ్ జిల్లాలోని చైతల్‌కోట్ సమీపంలో ధార్చుల-తవాఘాట్ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అటువైపు రాకపోకలు ఆగిపోయాయి. ఈ సందర్భంగా రోడ్డుపై చిక్కుకుపోయిన కొంతమంది గుజరాతీలు తమ వాహనాలు దిగి వారి సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’ ప్రదర్శించారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி