బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వారణాసి రామ్ మాధవ్?

85பார்த்தது
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వారణాసి రామ్ మాధవ్?
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఒక పేరు అయితే ఇపుడు ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ఏపీకి చెందిన వారు గోదావరి జిల్లా వాసి. ఆయనే వారణాసి రామ్ మాధవ్. ఆయనకే ఈ జాతీయ కిరీటం దక్కుతుందని ఢిల్లీలో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారు. బీజేపీకి నిబద్ధతతో పనిచేసిన వారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 2014లో బీజేపీ పీడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు.

தொடர்புடைய செய்தி