ఆగని హింస.. మూడు వారాల్లో 1500 మంది మృతి

61பார்த்தது
ఆగని హింస.. మూడు వారాల్లో 1500 మంది మృతి
గాజాపై దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలకడం లేదు. తాజాగా షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది సాధారణ పౌరులు చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్‌ను తుదిముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుండడంతో మూడు వారాల్లో 1500 మందికి పైగా పౌరులు మరణించారు.

தொடர்புடைய செய்தி