ఉత్తరప్రదేశ్ లోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ రోడ్డులో ఇద్దరు డ్రైవర్లు చిన్న వివాదం కారణంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు వారిని విడదీసినా కూడా ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.