ఘట్‌కేసర్‌ కారు దగ్ధం కేసులో ట్విస్ట్

78பார்த்தது
ఘట్‌కేసర్‌ కారు దగ్ధం కేసులో ట్విస్ట్
TG: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో కారు దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో ఉన్న యువతి, యువకుడు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో శ్రీరామ్‌(26)తో పాటు లిఖిత చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా శ్రీరామ్, లిఖిత ప్రేమలో ఉన్నారు. వీరిద్దరినీ కొందరు యువకులు బ్లాక్ మెయిల్ చేశారు. దాంతో వారు సూసైడ్‌కు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కారు కాలిపోయింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி