తెలంగాణ ప్రజాప్రతినిధులకు TTD గుడ్‌న్యూస్

68பார்த்தது
తెలంగాణ ప్రజాప్రతినిధులకు TTD గుడ్‌న్యూస్
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై విమర్శలు వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్పందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ మంత్రులు, MLAలు, MPలు, MLCల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி