ట్రంప్‌ భార్య ఆయనని ద్వేషిస్తుంది.. కమలా గెలవాలని ఆమె కోరుకుంటోంది: ట్రంప్ మాజీ సహాయకుడు

73பார்த்தது
ట్రంప్‌ భార్య ఆయనని ద్వేషిస్తుంది.. కమలా గెలవాలని ఆమె కోరుకుంటోంది: ట్రంప్ మాజీ సహాయకుడు
రాబోయే ఎన్నికల్లో తన భర్త డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హారిస్ గెలపునే ఆయన సతీమణి మెలానియా ఎక్కువగా కోరుకుంటారని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్, ట్రంప్ మాజీ సహాయకుడు ఆంథోనీ స్కారాముచి తెలిపారు. తన భర్తను మెలానియా ట్రంప్ ద్వేషిస్తున్నారని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన చెప్పారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రథమ మహిళ అయిన మెలానియా ఎక్కడా కనిపించలేదని ఆయన గుర్తుచేశారు.

தொடர்புடைய செய்தி