టమాటో సాగుకు మొక్క నాటుకునే విధానం

73பார்த்தது
టమాటో సాగుకు మొక్క నాటుకునే విధానం
టమాటో పంట కోసం ఇసుక నుండి బంకమట్టి నేలల వరకు అన్ని నెలలు అనువైనవే అని చెప్పుకోవచ్చు. ఇక టమాటో మొక్కని నాటుకునేముందు నేలని 3-4 రోజుల ముందు నీటినిపారించి నేలని నానబెట్టుకోవాలి. మొక్కలు నాటడానికి ముందు నువాక్రాన్ (15 మి.లీ) మరియు డిథేన్ ఎం – 45 (25 గ్రా) తయారుచేసిన ద్రావణంలో 10 లీటర్ల నీటిలో 5-6 నిమిషాలు ముంచాలి. మొక్కలని సాయంత్ర సమయాల్లో చేయడం మంచిది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி