ఈ గ్రహశకలంలో టన్నుల బంగారం

79பார்த்தது
ఈ గ్రహశకలంలో టన్నుల బంగారం
బంగారంతో కూడిన గ్రహశకలం గురించి మీకు తెలుసా? మొదటిసారిగా 1852 సంవత్సరంలో బంగారం గ్రహశకలాన్ని ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ కనుగొన్నారు. ఈ గ్రహశకలం మీద టన్నుల కొద్దీ బంగారం ఉంది. శాస్త్రవేత్తలు దీనికి 16Psyche అని పేరు పెట్టారు. 16Psyche గ్రహశకంలపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై వజ్రం కూడా ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

தொடர்புடைய செய்தி