24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇదే మొదటిసారి: ఎన్టీఆర్

61பார்த்தது
24 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇదే మొదటిసారి: ఎన్టీఆర్
కొరటాల శివ-ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన ‘దేవర’ ఇప్పటివరకు రూ.405 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్‌ మాట్లాడారు. లాస్‌ ఏంజెలెస్‌ తనకు మరో హోంటౌన్‌ అని ఎన్టీఆర్‌ చెప్పారు. ‘దేవర’ విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరీర్‌లో తన సినిమా రిలీజ్‌ రోజు ఇంట్లో లేకుండా ఉండడం మొదటిసారి అని తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி