మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం ఇదే!

77பார்த்தது
మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం ఇదే!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పాక్‌లోని చక్వాల్‌లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో ఆర్థిక శాస్త్రంలో Doctor of Philosophy పొందారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி