తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

83பார்த்தது
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
👉🏻హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
👉🏻సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు నిర్ణయం
👉🏻3 యూనివర్సిటీల పేరు మార్పునకు ఆమోదం
👉🏻మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
👉🏻తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు
👉🏻హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
👉🏻SLBC టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు ఆమోదం

தொடர்புடைய செய்தி