బాలికను రూంలో బంధించి లైంగిక దాడి

70பார்த்தது
బాలికను రూంలో బంధించి లైంగిక దాడి
హైదరాబాద్ మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘట్కేసర్ సమీపంలోని మేడిపల్లి పీఎస్ పరిధిలో మైనర్ బాలిక(14)ను కేశవరెడ్డి(36) అనే వ్యక్తి రూంలో బంధించి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி