కారు నడిపిన బాలిక.. దంపతులను ఢీకొట్టింది (వీడియో)

75பார்த்தது
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక కారు వేగంగా నడిపింది. ఈ క్రమంలో కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. అదే సమయంలో ఓ షాప్ వద్ద పార్క్ చేసిన బైక్ ఎక్కి దంపతులు తిరిగి వెళ్లిపోతున్నారు. వారి బైక్‌ను బాలిక నడుపుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలికకు కారు ఇచ్చిన ఆమె పేరెంట్స్‌పై విమర్శలొస్తున్నాయి.

தொடர்புடைய செய்தி