దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే

66பார்த்தது
దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. "దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. మన్మోహన్‌ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయి. మన్మోహన్‌ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుంది." అని సోషల్ మీడియా 'ఎక్స్'లో ఖర్గే ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி