విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేసిన సీఎండీ

59பார்த்தது
విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేసిన సీఎండీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసారు. విద్యుత్ అంతరాయం కలిగితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియచేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు.

தொடர்புடைய செய்தி