ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఏపీలోని పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ కేంద్రం, ఏపీ ప్రభుత్వం, గోదావరి రివర్ బోర్డుక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి వరద ముప్పు ఉందని పేర్కొంది. నీటి వాటాలు తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించవద్దంటూ లేఖలో తెలిపింది.