గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. పేదలకు ఉచితంగా కూలర్లు

63பார்த்தது
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. పేదలకు ఉచితంగా కూలర్లు
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ తాజాగా తన మంచి మనసును చాటుకుంది. సినిమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటానని తాప్సీ నిరూపించింది. వేసవికాలం కావడంతో రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న ఎంతోమంది పేదలకు ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. తన భర్త మథియోస్ బోతో కలిసి వారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందించింది. దీంతో తాప్సీ చేసిన పనికి నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி