తుంగతుర్తి: మూసీపై మాట్లాడే హక్కు వారికి లేదు

71பார்த்தது
తుంగతుర్తి: మూసీపై మాట్లాడే హక్కు వారికి లేదు
మూసీ నది గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీశ్ రావుకు లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా కార్యాలయంలో మాట్లాడారు. బీ. ఆర్. ఎస్ హయాంలోనే మూసీ పునరు జీవం గురించి జీఓ తెచ్చి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி