నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం

54பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలలో సోమవారం రోజు రాత్రి సమయంలో మోస్తారు వర్షం కురిసింది. మద్దిరాల మండలం 17. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగారం 8. 3, నూతనకల్ 6. 3, తుంగతుర్తి 5. 3, తిరుమలగిరి 4. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி