నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం.

56பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల , నూతనకల్, తుంగతుర్తి , నాగారం, తిరుమలగిరి, మండలాలలో శనివారం రోజు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడంతో, వర్షాల కారణంగా వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி