ఘనంగా వినాయకుడి ఊరేగింపు

54பார்த்தது
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, మండలంలో సోమవారం వినాయకుడి ఊరేగింపు కమిటీ సభ్యులు చాలా ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల దాకా అందరూ కలిసి ఆనందంగా ఊరేగింపు జరిపారు. 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకుపోవడం సంతోషంగా ఉందని కమిటీ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி