శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు

66பார்த்தது
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయంలో నేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు శ్రావణమాసం 2వ శుక్రవారం మరియు మూల నక్షత్రం మహా పర్వదిన సందర్భంగా దేవాలయంలో వేంచేసియున్న శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ శ్రీ చక్ర దేవతకు కుంకుమ పూజ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி